technology information

యాప్ డౌన్లోడ్ చేయించాడు…9 లక్షలతో ఉడాయించాడు !

dont download unknown app

dont download unknown app::సైబర్ నేరాల గురించి ప్రజలలో ఎంత అవగాహనా కల్పించినప్పటికీ ప్రజలు మోసపోతూనేఉన్నారు. టెక్నాలజీతో పటు సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన కోరడిలో చోటుచేసుకుంది. అశోక్ మన్వాటే అనే వ్యక్తికి బ్యాంకు కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నని నమ్మబలికి అతనితో ఒక అప్ ని డౌన్లోడ్ చేయించి, తన అకౌంట్ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకొని అక్షరాలా 9 లక్షలు కాజేసాడు.

తన మొబైల్ కి 9 లక్షలు డెబిట్ అయ్యాయని మెస్సేజ్ రావడంతో, ఆందోళనకు లోనైనా అశోక్ వెంటనే దగ్గరలోని పోలీసులకు చెప్పడంతో, పోలీసులు 419,420 కింద కేసులు నమోదుచేశారు.

అయితే పోలీసులు మాట్లాడుతూ బ్యాంకులనుండి ఎప్పుడు పర్సనల్ డీటేల్స్ చెప్పమని కాల్స్ రావని, ప్రజలకి మరోసారి అవగాహనా కల్పించాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button