telugu bigg boss

నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ bigg boss 5 అత్యంత ప్రజాదరణ పొందుంతుంది , సీజన్ 3 హిట్ అయినప్పటికీ హోస్ట్ నాగార్జున యాంకర్ గా అంత గా మెప్పించలేదనే వాదన ఉంది , ఇపుడు ఈ బిగ్ bigg boss 5 లో మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ఎక్సపెక్టషన్ అందుకుంటాడని ఫైనల్స్ అయితే గాని చెప్పలేము , ఇప్పటికి అయితే ది బెస్ట్ ఇస్తున్న నాగార్జున ఇక ముందు అదే కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి , ఇక కంటెన్స్టెంట్స్ విషయానికి వస్తే ఈసారి అందరూ చాలా ఆక్టివ్ గా ఉన్నారు , ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నది ప్రేక్షకులకి తట్టటం లేదు.

Back to top button