telugu facts

మంగళ గురు వారాల్లో తలస్నానం చేయకూడదు ఎందుకో తెలుసా?

మంగళ గురు వారాల్లో తలస్నానం చేయకూడదు ఎందుకో తెలుసా?

వెనకటిరోజుల్లో స్నానం చేయటానికి ఇప్పటిలా బాత్రూముల సౌలభ్యం లేకుండగా అపుడు ఆరుబయట స్నానం ఆచరిస్తుండేవారు , తరువాతి రోజుల్లో తడకలు కట్టుకొని నీరు కోలనుండి తీసుకొనివచ్చి స్నానం ఆచరించేవారు.

ఇక విషయానికి వస్తే ఆడవారికి మంగళవారం , గురువారం తలస్నానం చేయటం వాళ్ళకి ఏమి కలిసిరాదంట కానీ పుట్టినరోజుల్లో మినహాయింపు , ఇక మగవారికి బుధ , శని వారాలు కలిసిరావాలని పెద్దలు చెప్పేవారు .

ఇందుకు గల కారణం లేకపోలేదు, అమ్మాయిలు తలస్నానం చేస్తే ఇంకో 2 బిందల నీళ్లు అదనం గా ఖర్చు అయ్యేయి అందుకే ఒక 2 రోజులు కోత పెట్టటం వల్ల అంత దూరం వెళ్లి తెచ్చిన నీళ్లు మిగిలెను , తరుచు స్నానం చేస్తే వచ్చే జలుబు రాకుండా ఉండును, అలాగే ఆ రోజులు మంచి జరుగు అన్నట్టు. అందుకే ఒకే దెబ్బకి రెండు పిట్టల మాదిరి పెద్దవాళ్ళు ఇలా అనుసరించమని చెప్పారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button