today horoscope

Zodiac signs: ఏ రాశి వారికీ భయాలు ఎలా ఉంటాయి :-

Zodiac signs: ఈ సృష్టి లో ఉన్న మనుషులందరికి రకరకాల భయాలు ఉంటాయి. కొందరికి విపరీతంగా ఉంటుంది. మరికొందరికి అసలు భయమే ఉండదు. ఇలా ఎందుకు మనుషులలోనే ఇన్ని వేరియేషన్స్ ఆ, అని అనుకుంటే దాని మీద రీసెర్చ్ చేయగా మనుషుల భయాలు వారి రాసి మీద డిపెండ్ అయి ఉంటుంది అని అర్ధం అయింది. ఈరోజు మనం దీని పైన పూర్తిగా తెలుసుకుందాం.

ముందుగా మేషం (అరీస్) (అశ్విని భరణి కృత్తిక 1) :-

ఈ రాశిలో జన్మించిన వారికీ భయాలు మరియు లైఫ్ ఎలా ఉంటుందో ఇపుడు మనం చూద్దాం. ఈ రాశిలో జనిమించిన వారికీ వారు ఎంతగానో ప్రేమించిన వారిని కోల్పోవడంతో భయబ్రాంతులుగా మారుతారు.

ప్రేమించిన వారి లిస్ట్ లో ఫ్రెండ్స్ కావచ్చు , ఇంటి సభ్యులు కావచ్చు. ఇలా వీరి లైఫ్ లో విలకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిన వాలే దూరమయిపోవడం తో బాధ కాస్త భయం గా మరి జీవితంలో తీరని భయంగా మారిపోతుంది. దీనికి ఒకటే పరిష్కారం త్వరగా ఫ్యూచర్ గురించి అలోచించి మైండ్ డైవర్ట్ చేసుకోవడమే. తరుచు వాలా గురించి కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి.

తదుపరి రాసి వృషభం (టారస్) (కృత్తిక 2,3,4, రోహిణి మృగశిర 1,2):-

ఈ రాశిలో జన్మించిన వారికీ మనుషుల కంటే డబ్బు మీద నే ప్రేమ ఎక్కువ. ఈ రాశి వారు డబ్బు కి మించిన స్నేహం ఉండదని భావిస్తారు. పొరపాటున వీరు డబ్బుకి దూరం అయితే ఈ ప్రపంచంలో వీరి అంత బాధపడే వారు ఉండరు. డబ్బుతోనే అన్నిరకాల సుఖాలను పొందాలనుకుంటారు. డబ్బే వీరికి అన్ని , వీరి జీవితం భయం పుట్టించాలన్న , బాధ కలిగించాలన్నా ఒక డబ్బుకే సాధ్యం.

తదుపరి రాసి మిధునం (జెమినీ) (మృగశిర 3,4, ఆర్ద్ర పునర్వసు 1,2,3) :-

ఈ రాశిలో వారికి భయాందోళనలో ముంచెత్తాడానికి ఎవరు అవసరం లేదు. వీరిలో ఉండే మరో మనిషి చాలు. లైఫ్ లో తీసుకున్న ఏ నిర్ణయం మీద నిలబడరు. ఒకవేళ నిలబడిన విరిలోపల ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీ చాలు. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మారిపించేస్తాడు. వీరి లైఫ్ లో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది వీరి స్ప్లిట్ పర్సన్ ఏ.

తదుపరి కర్కాటకం (కాన్సర్) (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష) :-

ఈ రాసి వారు వారికీ ఉన్న కంఫర్ట్ జోన్ వదిలిరావాలంటే భయపడతారు. ఒకవేళ సాహసం చేసి వచ్చిన, ఏమైనా ఇబ్బందిలో పడుతానేమో దాని నుంచి బయటికి రావాలంటే ఎం చేయాలో తెలియక.. ఏ పని చేయకుండా భయపడుతూనే ఉంటారు. జీవితం అంత కంఫర్ట్ లోనే బ్రతికేయాలి అనే ధ్యాసనే కాలం గడిపేస్తారు.

తదుపరి సింహం (లియో) (మఖ పుబ్బ ఉత్తర 1) :-

ఈ రాశిలో వారికీ ఎపుడు నలుగురు పోగుడుతునే ఉండాలి. ఒకరైన చులకన చుసిన వీరి మనసు చిన్నబిన్నం అవుతుంది. వీరికి ప్రాణం కంటే ఆత్మ అభిమానం ఎక్కువ. అదే వీరి ప్రాణానికి ఎపుడు భయాందోళన చేసేది. ఒక మాటలో చెప్పాలంటే వీరి ఆత్మగౌరవాన్ని ఎవరైనా ఏమైనా చేస్తే ఎంతైనా తెగిస్తారు.

తదుపరి కన్య (విర్గో) (ఉత్తర 2,3,4, హస్త చిత్త 1,2) :-

ఈ రాశిలో జన్మించిన వారికి అతి శ్రద్ధ , అతి జాగ్రత్త అనే లక్షణాలు ఉంటాయి. దీని చేత తరుచు బాధలో మరియు నిరాశతో జీవిస్తుంటారు. వీరికి ఓ సి డి ఎక్కువ. కొంచెం అటు ఇటు అయినాకూడా వీరు బాధలో మునిగి తెలుతారు.

తదుపరి తుల (లిబ్రా) (చిత్త 3,4, స్వాతి విశాఖ 1,2,3):-

ఈ రాసి లో జన్మించిన వారికీ ఒంటరిగా ఒక నిమిషం ఉన్న భయాందోళనలో మునిగితేలుతూ ఉంటారు . ఒంటరితనం కి ఆమడు దూరంలో ఉంటారు. వీరి ఎపుడు కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ కాలం గడిపేస్తారు. ఒంటరిగా ఒక క్షణం ఉండలేరు. ఒంటరితనము వీరి పాలిట శత్రువు. విరు తరుచు తోడు కోరుకుంటారు.

తదుపరి వృశ్చికం (స్కార్పియో) (విశాఖ 4, అనురాధ జ్యేష్ఠ):-

వీరికి ఒంటరితనం ఏ మంచి స్నేహితుడు. ఇతరులతో కలవాలన్న , కొత్తవారితో అయినా, తెలిసిన వాళ్లతో అయినా ఎక్కువ కలవారు. ఒకవేళ కలిస్తే వారిగురించి ఉన్నవి, లేనివి చెప్పుకొని చులకన చేస్తారని భయపడుతూ ఒంటరితనమే ఇష్టపడుతారు.

తదుపరి ధనస్సు (సగిట్టరియస్) (మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1):-

ఈ రాశిలో జన్మించిన వారికీ బాధ్యతలంటే భయం. ఏదైనా బాధ్యత స్వీకరిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తూ ఎక్కువ బయపడుతారు. విచిత్రం ఏంటంటే ఈ రాసి వారికే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అందుకే వీరు ఎపుడు భయపడుతూనే ఉంటారు.

తదుపరి మకరం (కాప్రికార్న్) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం ధనిష్ఠ 1,2):-

ఈ రాశిలో జన్మించిన వారికి పనిపట్ల విపరీతమైన శ్రద్ధతో పని చేస్తారు. ఏ పని చేసిన బెస్ట్ ఇస్తారు కానీ పొరపాటున చేసే పనిలో తెలియని ఆపద వస్తే మాత్రం భరించలేనంత భపడుతారు. వీరికి పని మీద శ్రద్ధ తప్ప మిగితా విషయలలో సూన్యం అందుచేతనే వీరి పనిలో ఎపుడు ఎలాంటి ఆపదలు రాకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు.

తదుపరి కుంభం (ఆక్వారియస్) (ధనిష్ఠ 3,4, శతభిషం పూర్వాభాద్ర 1,2,3):-

ఈ రాశిలో జన్మించిన వారికి ఎదుటివారితో ఎదిరించి మాట్లాడాలంటే భయం. ఒకవేళ తప్పు ఎదుటివారిదే అయినా వీరు ఎదురించి మాట్లాడలేరు. అదే వీరి జీవితం లో ఎక్కువ భయబ్రాంతులుగా మారుస్తాది.

తదుపరి మీనం (పిస్కేస్) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) :-

ఈ రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఎక్కువ సమయం ఊహలోనే గడిపేస్తారు. వీరికి బాధ్యతలు స్వీకరించాలన్న , ఏదైనా పని చేయాలన్నా విపరీతమైన భయం. తరుచు బాధ్యతలంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button