Political News

YS Sharmila:తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న ఏపీ సీఎం జగన్ చెల్లలు షర్మిల?

YS Sharmila:ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ అధికారంలోకి వచ్చాక తన చెల్లెలు అయిన షర్మిలను నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడి.. ఇరువురి మధ్య మాటామంతి కూడా లేదట.

తనను తన జగనన్న నపక్కకు పెట్టి నందుకు.. తనేమిటో తన అన్నకు చూపించాలన్న పట్టుదలతో తెలంగాణలో సొంత పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 9న తాను తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తారని సమాచారం.

ఈ ప్రెస్ మీట్లో షర్మిల సన్నిహితులు కూడా పాల్గొనబోతున్నారనన్ని తెలిసింది. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ అన్ని పార్టీ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహితంగా ఉన్న తెలంగాణ నాయకులతో చర్చలు చేస్తున్నట్టు సమాచారం.

Read  Gujarat Civic Polls Results: గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న బీజేపీ.. 201 స్థానాల్లో పై చేయి...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button