మీ టూ ఫేమ్… తనుశ్రి దత్త బాలయ్య పైన ఇంటరెస్టింగ్ కామెంట్స్….

టాలీవుడ్ లో అగ్ర హీరో బాలక్రిష్ణ.. ఎంత పెద్ద డైలాగ్ నైనా అలవోకగా చెప్పే ఒక గొప్ప నటుడు. ఆడియో ఫంక్షన్లో బాలయ్య బాబు చేష్టలను యువత ఫన్నీ గా ట్రోల్ చేస్తుంటారు. బాలయ్య ని చూస్తే చాలా స్ట్రిక్ట్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఆయనతో పనిచేసిన హీరో హీరోయిన్లు మాత్రం… బాలయ్య మాట కఠినం కావచ్చు..కానీ మనసు వెన్న అన్ని కొనియాడుతూ ఉంటారు. అలాగే బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా బాలయ్య బాబు ను ఓ ఇంటర్వ్యూలో పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసింది.