Today Telugu News Updates
Xiaomi Mi and Redmi: జియోమీ మరియు రెడ్మి ఫోన్ లు కొంటున్నారా… ఐతే ఇది చదవండి !

ఇన్ని రోజులు మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటు ధరల్లో ఉండే ఫోన్ గా పేరున్న జియోమీ మరియు రెడ్మి ఫోన్ లకు కొత్త సమస్య వచ్చిపడింది.
అదేంటంటే ప్రస్తుతం ఈ ఫోన్ లు కొన్న కస్టమర్ లు వారి పర్మిషన్ లేకుండానే రీబూట్ అవుతున్నాయి.

ఈ విషయం ఫై జియోమీ కంపెనీ స్పందించింది. ఈ సమస్యను కస్టమర్ల వద్ద నుండి వస్తున్న మెయిల్స్ నుండి తెలుసుకొని, ఈ సమస్య నిజమే అని నిర్దనకు వచ్చామని.
మీరు కొన్న ఫోన్ లలో ఎలాంటి సమస్య ఉన్న జియోమీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి మీరు సమస్యను పరిష్కరించుకోవాలి కోరింది. అదేవిదంగా మీకు తలెత్తిన సమస్యను పరిస్కరిస్తున్నామని జియోమీ మరియు రెడ్మి కంపెనీలు పేర్కొన్నాయి.