ఇక్కడ మహిళలే పురుషుల్ని చేరుస్తారు?
women domination in nigeria

women domination in nigeria :: ఇక్కడ మహిళలకు బదులు పురుషుల మీద అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయి ఎన్నో యుగాలుగా అన్ని దేశాల్లోనూ మహిళలపై అత్యాచారాలు జరుగుతుండగా ఇక్కడ ఈ దేశంలో దానికి వ్యతిరేకంగా లైంగిక దాడులు జరుగుతాయి.
ఇప్పటివరకు శారీరక సంబంధాలు ఇలాంటి విషయాల్లో పురుషాధిక్యత నే చూశం ఆఫ్రికా లోని ఉత్తర నైజీరియా ఈ దేశం అందుకు భిన్నం మహిళలకు అన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి.
ఇక అమ్మాయిలే ఆధిపత్యం చెలాయిస్తారు చివరికి శారీరక సంబంధాలకు బెదిరించి భయపెట్టి ఇక్కడి మహిళలు మగ వారిపై ఆధిపత్యం వహిస్తారు , వారు వీరు అనే తేడా లేకుండా మహిళలు అందరూ తమ అధికారాన్ని ఉపయోగించుకుంటారు.
మగవారు ఇక్కడ తమ ఇష్టానుసారం ప్రవర్తించడానికి వీల్లేదు, ఇక్కడి మగవారికి ఏమాత్రం స్వతంత్ర లేదు, ఏదయిన కావాలంటే అక్కడి మహిళా అధికారుల అనుమతి పొందిన తరువాత మాత్రమే తమకి ఇష్టమైన పని చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ అమ్మాయే అబ్బాయి వెంట పడి ప్రపోజ్ చేస్తుంది,ఈ దేశం మిగతా అన్ని దేశాలకు భిన్నంగా ఉంటుంది , అమ్మాయి అబ్బాయి వెంటపడి ప్రపోజ్ చేసిన, అబ్బాయి అనుమతితో పెళ్లి అవుతుంది . పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటా అబ్బాయి అడుగుపెడతాడు.
ఇక్కడ అబ్బాయే అమ్మాయి ఇంట్లో అందరి మన్ననలు పొందాలి లేదంటే ఈ అబ్బాయి ఉండగానే ఆ అమ్మాయి వేరే పురుషుడితో సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడటం ఉండదు, అంతేకాదు ఈ అబ్బాయికి ఎప్పుడైనా విడాకులివ్వొచ్చు .
పెళ్లికి ముందు కూడా అమ్మాయిలపై ఏమీ ఆంక్షలు ఉండవు, వారు ఎవరితోనైనా స్వేచ్ఛగా ఎలా అయినా ఉండొచ్చు , దీని గురించి పెళ్లి తర్వాత కూడా ఎవరికీ అడిగే హక్కు ఉండదు ప్రపంచమంతా అబ్బయిలది పై చేయి అయితే ఇక్కడ మాత్రం మహిళలదే పైచేయి