News
బాలభీముడి జననం…బరువు ఎంతో తెలుసా ?

ఒక అరుదైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మాములుగా ఒక తల్లి , బిడ్డకు జన్మనిచ్చాక ఆ బిడ్డ 2 నుండి 4 కిలోల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన రేష్మ అనే ఒక మహిళా తొలి కాన్పులోనే కి 5కిలోల బిడ్డకు జన్మనించింది.
వైద్యులు రేష్మకి సిజేరియన్ చేసి కాన్పు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లి , బిడ్డలు ఎంతో ఆరోగ్యాంగా ఉన్నారని వెల్లడించారు.
ఇలాంటి విషయాలు చాల అరుదుగా జరుగుతాయని, ఒక్కోసారి ఇద్దరు అనారోగ్యానికి గురిఅవుతు ఉంటారని, కానీ ఇక్కడ రేష్మ , తన బిడ్డ ఎంతో ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు.