Tollywood news in telugu

గూగుల్ మ్యాప్ తో ఆమె బండారం బయటపడింది!

లిమా :
పెరు దేశానికి చెందిన ఓ జంట ఇటీవల విడాకులు తీసుకున్నారు , ఇందులో కొత్త ఏమి లేకున్నా, ఇది జరిగిన తీరు చాల ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే , పెరు దేశ రాజధాని ఐన లిమాలో ఓ వ్యక్తి తనకు ఒక బ్రిడ్జి చేరుకోవటానికి గూగుల్ మ్యాప్ లో స్ట్రీట్ వ్యూ చూస్తున్నాడు , ఆ బ్రిడ్జి వద్ద ఒక అమ్మాయి తన ప్రియుడు తో ముద్దుపెడుతూ కనబడింది , ఆ ఫోటో వ్యూ చూస్తూ ఉంటె బాగా తెలిసిన అమ్మాయిల అనిపించింది.

ఇంకా వెంటనే జూమ్ చేస్తూ వెళ్ళాడు తీరా చూస్తే షాక్ కి గురయ్యాడు , ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నదీ తనభార్యే అని తెలుసుకొని వెళ్లి నిలదీసాడు , దీని చేసేదేంలేక ఒప్పుకుంది, ఇంకేం విడాకులు తీసుకున్నారు.

కానీ ఆశ్చరం ఏంటంటే ఆ వ్యూలో ఆ అమ్మాయి 5 ఏళ్ళ క్రితమే అలా గూగుల్ మ్యాప్లో చిక్కింది , 5 ఏళ్ళ తర్వాత తన భర్తకి గూగుల్ మ్యాప్లో అనుకోకుండా చిక్కటం .

Read  యాంకర్ రష్మీ మరోసారి ముద్దులతో రెచ్చిపోయింది: వీడియో వైరల్
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button