Tollywood news in telugu
Milky Beauty Tamanna :- తనను మిల్కీబ్యూటీ అని పిలిస్తే నచ్చదన్న తమన్నా! ఎందుకో తెలుసా?

Tamanna doesn’t likes milky beauty tag? :: ఎవరైనా తమకు నచ్చిన హీరో హీరోయిన్ల పై అభిమానానికి అభిమానంతో అభిమానులు కొన్ని ముద్దు ముద్దు పేర్లు పెడుతూ ఉంటారు అలాగే హీరోయిన్ తమన్నా ను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు దీనిపై తాజాగా తమన్నా స్పందించి తనను మిల్కీ బ్యూటీ అని పిలవడం నచ్చలేదని కరాఖండిగా చెప్పేసింది టాలెంట్ ని చూసి పేరు పెట్టాలి కానీ అందాన్ని చూసి పెట్టడం సరికాదని చెప్పుకొచ్చింది..

ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓ చిత్రంలో సత్యదేవ్ సరసన నటిస్తుంది అలాగే సిటీ మార్ సినిమాలో హీరో గోపీచంద్ కి జోడి కట్ట బోతుంది అదేవిధంగా” లెవెంత్ అవర్” అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది

“Tamanna dont likes” కాదు “Tamanna doesn’t like” అని ఉండాలి