telugu facts

who find mistakes in arogyasethu

ఆరోగ్యసేతు లో తప్పులు వెతికినవారికి నజరానా (who find mistakes in arogyasethu):-
ఇపుడు ఈ ఆరోగ్యసేతు అప్ లో చాల సందేహాలు తలెత్తుతున్నాయ్ ముఖ్యంగా ప్రజల సమాచార భద్రతకు సంబంధించి సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో ,కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోగ్యసేతు అప్ యొక్క కోడ్ ని ప్రజల ముందు పెట్టింది .

who find mistakes in arogyasethu

మే 26 అర్ధరాత్రి నుండి అప్ యొక్క కోడ్ ప్రజలకు అందు బాటులో ఉంటుందని ప్రకటించింది . ఈ కోడ్ లోని లోపాలు కనిపెట్టినవారికి తగిన నజరానా ఇవ్వనున్నట్లు బగ్ బౌంటీ పథకాన్ని నేషనల్ ఇన్ఫోర్మోటిక్ సెంటర్ ప్రారంభించింది .

ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రోగ్రామింగ్ కోడ్ ను ఓపెన్ సోర్స్ చేయలేదు . ఇప్పటికి ఈ యాప్ ని 10 కోట్ల మంది వాడుతున్నారు . ఇక ఈ నజరానా ఎవరికీ దక్కనుందో చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button