Viral news in telugu

Kim Jong Un: పోర్న్ చూస్తూ…. దొరికిపోయిన బాలుడు… ఈ విషయం కిమ్ కి తెలవడంతో ఏంచేసాడంటే…!

Kim Jong Un Punishment

Kim Jong Un Punishment: నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ గురించి చెప్పల్సిన పనిలేదు, అతని పాలన ఎలా ఉంటుందో, కిమ్ వేసే శిక్షలు ఏ విదంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన దేశంలో  ఎవరైనా చిన్న తప్పుచేసిన కఠిన శిక్ష పడాల్సిందే. కిమ్ పై  ఒక ఆరోపణకూడా ఉంది. అది ఏంటంటే… తన బాబాయిని పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.  తాజాగా మరోసారి కిమ్ తన క్రూరత్వ బుద్ది  బయటపడింది. ఒక బాలుడు పోర్న్ చూస్తూ దోరకంతో తనకి ఎవరు ఊహించలేని   శిక్ష  విధించాడు. 

వివరాల్లోకి వెళ్తే…

ఈ మధ్యకాలంలో ఉత్తర కొరియా ప్రభుత్వం పోర్న్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది.  ‘అధికార వర్కర్స్’ పార్టీ,  కళాశాలలో, పాఠశాలలో  అశ్లీలతకు వ్యతిరేకంగా యువతకు అవగాహనా కార్యక్రమానికి తెరలేపారు. నిబంధనలకు వ్యతిరేకంగా అంటే… ఉత్తర కొరియాలో మత్తు పదార్ధాల అమ్మడం,  కొనుగోలు చేయడం, వంటివి చేస్తే.. వారికి  మరణశిక్ష తప్పదని కిమ్ తెలిపాడు.

 కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో పోర్న్ చూడటమైన .. సమాజాన్ని నాశనం చేయడం అయినా  ఒకటే. ఈ సందర్బంగా అక్కడ పోర్న్‌పై నిషేధ ఆజ్ఞలు విధించారు. అయితే అనుకోకుండా ఒక బాలుడు పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.  కంప్యూటర్ లో పోర్న్ చూడటంతో, తన కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ద్వారా అతడి ఇంటి అడ్రస్ ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.

ఇక ఆ బాలుడి విషయం  కిమ్ కి తెలవడంతో ,  ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబానికి ఒక అరుదైన శిక్షను విధించాడు.  ఆ కుటుంబాన్ని నార్త్ కొరియా నుంచి వెలివేయడమే కాకుండా సరిహద్దు ప్రాంతానికి పంపించేశాడు. అక్కడివారు ఉరితీయకుండా కిమ్ వదిలేయడం అదృష్టమని అనుకుంటున్నారు.

దీనిపై అక్కడి మీడియా ఒక  కథనాన్ని కూడా ప్రచారం చేసింది. అలాగే ఆ బాలుడు చదువుకున్న స్కూల్  ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్షను వేశాడు. అదేంటంటే.. అతన్ని ఒక కార్మికులు చేసే పనిని చేపించడం. ఇలాంటి  శిక్షలు  ఉత్తర కొరియా చట్టాలలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button