Tollywood news in telugu

బయటపడ్డ శ్రీముఖి ప్రేమ యవ్వారం…. ఇండస్ట్రీకి చెందినవాడేనా !

srimukhi anchor

srimukhi : తెలుగు సినిమాలలో అందమైన హీరోయిన్ ఎవరంటే, చాలామంది ఉన్నారు. కానీ తెలుగు బుల్లితెర యాంకర్ లలో అందమైన వాళ్ళు ఎవరంటే శ్రీముఖి అని చెప్పచు.

తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తూ, ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. అదేవిదంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత శ్రీముఖి  పాపులారిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది.

ఈ ముద్దుగుమ్మ యాంకరింగ్ తో పాటు, సినిమాలలో కూడా నటిస్తుంది. అదేవిదంగా షోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో రిలేషన్ ను కొనసాగిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది.

ఇదిలా ఉంటె శ్రీముఖి ప్రేమలో పడిందని ఇండస్ట్రీలో టాక్ బయటికి వస్తుంది. అతను ఇండస్ట్రీకి చెందినవాడేనని రూమర్స్ వస్తున్నాయి. ఇంతకముందు శ్రీముఖి అమ్మానాన్నలు చుసిన సంబంధాన్నే చేసుకుంటానని చెప్పింది. 

మరి ఈ రూమర్ నిజమౌవుతుందా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button