technology information

వాట్సాప్ వినియోగదారులకి గుడ్ న్యూస్ !!!

వాట్సాప్ పేమెంట్ ఆప్

వాట్సాప్ పేమెంట్ ఆప్ :: వాట్సాప్ ఇప్పటివరకు చాటింగ్ ఆప్ గానే ఉంది ఇక ముందు పేమెంట్ ఆప్ గాను రూపాంతరం చెందనుంది , ఇండియాలో మోదీ పెట్టుబడులు పెట్టమని పిలుపునివ్వగా వాట్సాప్ ఇపుడు పేమెంట్ ఆప్ తో ఇండియాలో రానుంది , దీనివల్ల ఎంప్లాయిమెంట్ కుడా పెరగనుంది , కరోనా వాళ్ళ చాలా వరకు లావాదేవీలు డిజిటల్ గానే మారిన నేపథ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్ రావటం మిగతా కంపిటీటర్లకి సవాలే .

త్వరతో వాట్సాప్ లో డిజిటల్ లావా దేవీలు నిర్వహించనున్నారు, అయితే ఇండియా తో పాటు బ్రెజిల్ లో కుడా వాట్సాప్ పేమెంట్ సేవలు నిర్వహించనున్నారు , అయితే బ్రెజిల్ సెక్యూరిటీ పరమైన విషయాల్లో మరింత వివరణ కావాలని కోరిందంట. వాట్సాప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్ పేమెంట్ ఆప్ విషయంలో తమ సత్తా చాటుతామని ప్రకటించాడు .

ప్రస్తుతానికి చర్చల్లో ఉంది , ఇదివరకే ఈ వాట్సాప్ పేమెంట్ ఆప్ ని 10 వేళా మంది తో బీటా వెర్షన్ ఇన్స్టాల్ చేసి వాడించారు అది పూర్తి స్థాయిలో సఫలం అయింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button