health tips in telugu

ఎలా నిద్రించే వారిలో రొమాన్స్ “కాముకత్వం,” ఎక్కువంటే?

మీరు నిద్రించే భంగిమ మీలోని కాముకతను, ఆత్మవిశ్వాసాన్ని , ధైర్యాన్ని కష్టపడే తత్వాన్ని , రొమాంటిక్ యాంగిల్ ని తెలుపుతుంది.

ఎలా పడుకుంటే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి తెలుసుకుందాం బోర్లా పడుకునే వారు చాలా అందంగా ఉంటారు, ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో వాళ్లకి తెలియకుండానే ఎదుటివాళ్ళను హర్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తారు, ఎమోషన్స్ ను ఏమాత్రం నియంత్రించ లేరు.

దిండును పట్టుకొని నిద్రించే వారు ఎదుటి వారిని అమితంగా ప్రేమిస్తారు, వీళ్ళ స్నేహితులు చాలా నమ్మకమైన వారు, ఏ పని అయినా చాలా ఆత్మవిశ్వాసం చేస్తారు, రొమాన్స్ గురించిన ఆలోచనలు కూడా ఎక్కువే ఎక్కువగా వస్తుంటాయి.

ఒక వైపు తిరిగి పడుకుని పడుకునే ప్రశాంతతను అధికంగా కోరుకుంటారు చాలా సున్నిత మనస్తత్వం తో ఉంటారు అలాగే చాలా ఎమోషనల్ తనలోని భావాలను వెంటనే వ్యక్తీకరిస్తారు అయితే ఎదుటివారిని అంత త్వరగా నమ్మరు నమ్మితే ప్రాణాలు ఇస్తారు , వెల్లకిలా పడుకునే వారు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడతారు , తమకు నచ్చని వారితో మాట్లాడేందుకు ఏమాత్రం ఇష్టపడరు, ఎక్కువ విశ్వాసంతో ముందుకు సాగుతారు.

sleeping one side

పక్కకు తిరిగి పడుకోవటం , కాళ్ళు ముడుచుకోవటం
వీళ్ళు భవిష్యత్తు గురించి ఎక్కువ బయపడుతుంటారు, జీవితం పట్ల అభద్రత బావం ఉంటుంది.

కొంతమంది కి పుస్తకాలు చదువుతూ నిద్రపోయే అలవాటు ఉంటుంది ఇలాంటి వాళ్లు జీవితంలో ప్రశాంతత వెతుక్కుంటూ ఉంటారు ఏ సమస్యను అయిన ఈసీ గా పరిష్కరించుకుంటారు, అయితే ఇలా చేయటానికి కొద్దిగా సమయం తీసుకుంటారు, అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తారు.

గురక పెడుతు నిద్రించే వాళ్ళు మెదడు పైన ఎక్కువ ఒత్తిడి కలుగ చేస్తారు , మెదడుకు ఏ మాత్రం విశ్రాంతిని ఇవ్వక పని చెబుతారు, వీళ్ళలో చాలా సుగుణాలు ఉంటాయి, అంతే కాకుండా మేధోసంపత్తి కి వారసులు, అంతే కాకుండా చాలా హార్డ్ వర్కర్స్ జీవితం పట్ల చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button