Viral news in telugu

తనని విడిచివెళ్లిన భర్త మరో మహిళతో కనబడటంతో…. ఆ భార్య చేసినపని అక్కడివారందరు షాక్… !

What that wife did shocked everyone there

ఒక మహిళ, తనకి విడాకులు ఇవ్వకుండానే వెళ్లిన, తన భర్త, అనుకోకుండా ఒక రోజు మరో మహిళతో మార్కెట్ లో  భార్య కంట పడ్డాడు.  అంతే ఆ భార్య చేసిన పనికి అక్కడి వారందరు షాక్ కి గురయ్యారు. అది కాస్త ఎవరో వీడియో తీసి షోషల్ మీడియాల్ పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇది చుసిన నేటి జనాలు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని ఒక  మార్కెట్‌లో అద్నాన్ అనే వ్యక్తి  ఒక పరాయి మహిళ తో తిరగడాన్ని తన భార్య ఆయేషా చూసింది.  ఆయెషా తన భర్త దగ్గరికి వెళ్లి , ఆ పరాయి మహిళ దగ్గరినుండి వేరు చేయడం కోసం భర్త చేతు పట్టుకొని లాగింది. ఆలా లాగుతూ నీ పక్కన ఉన్నది ఎవరు , నీకు నేను సరిపోన , నీకు మరోగతి కావాల్సి వచ్చిందా అని అరవడంతో , ఆ మార్కెట్ లో ఉన్నవారందరి ద్రుష్టి వారి ఫై పడింది. ఆయెషా ఆలా తన భర్తపై అరుస్తూ చితకబాదింది. ఈ ఘటన ను తిలకిస్తున్నవారిలో ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో , అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరిని స్టేషన్ కి తీసుకెళ్లి, అసలు విషయాన్నీ కూపీ లాగారు.

ఆయెషా వివరణ ప్రకారం తన భర్త  తనని వదిలిపెట్టి మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని వెల్లడించింది. తనని విడాకుల కోసం చిత్రహింసలకు గురిచేసాడని, విడాకులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో , కొన్నిరోజుల కనిపించకుండా పోయి ఇపుడు మార్కెట్ లో మరో మహిళతో కనిపించడంతో తన దగ్గరికి వెళ్లి నాతో రావాలని అడిగానని, అంతలోనే నన్ను దుర్భాషలాడటంతో కొట్టాల్సి వచ్చిందని ఆయెషా పోలీసుల దగ్గర  వాపోయింది.

దీనికి సమాధానంగా అద్నాన్ మాట్లాడుతూ.. సంవత్సరం కిందట మాకు పెళ్లైంది. కొన్ని రోజుల తర్వాత చిన్న గొడవ జరిగింది.  దానితో నేను విడాకులు ఇచ్చాను ఇంకా ఆ కేసు నడుస్తుంది. మార్కెట్ లో నేను చేసుకోబోయే మహిళతో ఉన్నాను. అకారణంగా నా ఫై దాడి చేసి నన్ను చంపబోయింది అని పోలీసులకు తెలిపాడు.

ఇక ఇరువైపులా వాదనలు విన్న ఆ పోలీసు ఇద్దరి వైపు నుంచి కేసులు రాశారు. మీ కేసును దర్యాప్తు చేస్తామని దీనికి మీరు అందుబాటులో ఉండాలని చెప్పి  రొటీన్ డైలాగ్ చెప్పి వారిద్దరిని పంపించేశాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button