Tollywood news in telugu

tarun : తరుణ్, ప్రియమణి ల పెళ్లి ఆగడానికి గల కారణాలు…ఏంటి !

తరుణ్ గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగువెలిగిన వ్యక్తి , ఇతను చేసిన సినిమాలలో ‘నువ్వేకావాలి ‘ అప్పట్లో ఎంతో ఘనవిజయం సాధించింది. ఆ సమయంలో లవర్ బాయ్ అనే బ్రాండ్ ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు.

అదేవిదంగా తరుణ్ సక్సెస్ లు అందుకుంటున్న టైం లో తరుణ్, ప్రియమణి ల మధ్య ‘నవవసంతం’ ద్వారా  మంచి స్నేహం కుదిరింది. అప్పటి నుండి  ఈ జంట ప్రతి ఫంక్షన్ లలో కనిపించేవారు.

ఈ విషయాన్నీ గమనించిన తరుణ్ తల్లి వీరి ప్రేమలో ఉన్నారని గమనించి వీరికి పెళ్లి కూడా చేస్తా అని చెప్పిందట. కానీ ప్రియమణి మాత్రం అలాంటిది ఏమిలేదు అని బదులిచ్చింది .

తరుణ్ అమ్మనే కాదు బయట ప్రజలుకూడా వీరి మధ్య ప్రేమ ఉందనుకున్నారు. అలాగే తరుణ్ కి ఆర్తీఅగర్వాల్ కి మధ్య ప్రేమాయణం సాగిందని వార్తలు వచ్చాయి. ఇలా తరుణ్ లైఫ్ లో ఇంకా చాలామందితో  ప్రేమాయణం జరిపాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

Read  ragini dwivedi : డ్రగ్స్ కేసులో ఊరటపొందిన నటి !

ప్రస్తుతం ప్రియమణి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button