Tollywood news in telugu

Watch hello brother telugu hd print

Watch hello brother telugu hd print

Watch hello brother telugu hd print:: హలో బ్రదర్ వచ్చి ఇరవై ఏళ్ల పై మాటే , ఇప్పటికి అలాంటి అలరించిన సినిమా తెలుగు సినిమా చరిత్రలో రాలేదనే చెప్పాలి , కామెడీ సినిమాలు తెస్తున్న ఈ వి వి కి నాగార్జున లాంటి కమర్షియల్ హీరో తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది , ఈ సినిమా ఎపుడు టీవీ లో వేసిన జనాలు మంచి టీ ఆర్ పి లు తెస్తూనే ఉన్నారు .

కామెడీ గానే కాకుండా సెంటిమెంట్ కుడా ఈ సినిమాలో వర్కౌట్ అయింది , ఇక నాగార్జున డబల్ రోల్ చేసినట్టు ఇప్పటికి ఏ హీరో అంతగా అలరించాలనే చెప్పాలి . నాగార్జున కెరీర్లో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒక్కటిగా నిలవటం తో పాటు , తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే ఇంటెర్టైనెర్ గా నిలబడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు .

ఇపుడు ఈ సినిమా ఆన్లైన్ లో దొరికిన చూడటానికి హెచ్ డి ప్రింట్ దొరకటం కష్టమే , ఇక్కడ హెచ్ డి ప్రింట్ఆహ ఆప్ వాళ్ళది లింక్ ఇవ్వబడింది చూసి ఆనందించండి .

Link:: Hello brother Movie

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button