News

ప్రేమ పేరున వంచించిన ఎస్.ఐ సస్పెండ్

warangal si suspend ఇప్పుడు ఉన్న ఈ తరంలో యువతీయువకులు తమ మనసుకు నచ్చిన వారితో ప్రేమలో పడుతున్నారు… కానీ దీన్ని అలుసుగా తీసుకొని పలువురు యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు …ఓ బాధ్యతగల పదవిలో ఉన్న ఎస్ ఐ ప్రేమ పేరుతో ఒక అమ్మాయి మోసం చేశాడు. ఈ ఘటన రామగుండంలో చోటు చేసుకుంది…వివరాల్లోకి వెళితే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారిలో ఎస్సైగా దుర్గం మహేందర్ వీధులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా ఒక్క అమ్మాయిని ప్రేమిస్తునట్లు నమ్మబలికి… ఆ అమ్మాయిని కూడా ప్రేమలో పడేసాడు… తీరా పెళ్లి చేసుకోమని అమ్మాయి అడిగితే…మహేందర్ నిరాకరించాడు… దీంతో ఆ అమ్మాయి ఎస్సై మహేందర్ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాజాగా కరీంనగర్ డిఐజి ప్రమోద్ కుమార్ స్పందించి ఎస్సై మహేందర్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు

Read  Thai Pro Democracy Protesters: రాచ పరువు చట్టాలను రద్దుచేయాలని ....థాయిలాండ్లో నిరసనలు...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button