Tollywood news in telugu

ఇదే నా చివరి బ్యాచిలర్ ఫోటో అంటూ…. తన ఫీలింగ్స్ ని … !

Viva Harsha

తన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకొని, ప్రస్తుతం సినిమాలో హాస్య నటుడిగా రాణిస్తున్న ‘వైవా’  హర్ష త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సందర్బంగా తాను దిగిన ఫోటోలను తన అభిమానులతో షోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ఇక ఇవే నా చివరి బ్యాచిలర్ ఫొటోస్ అంటూ ఫన్నీగా తన ఫీలింగ్స్ ని తెలిపాడు. ఇపుడు ఈ ఫోటోలు షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.  తాజాగా హర్ష కు అక్షర అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగింది.

instagram: photos హర్ష ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

instagram: photos హర్ష ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

instagram: photos హర్ష ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

Read  Athadu Sequel : అతడు కంబినేషన్స్ మళ్ళీ రిపీట్?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button