Tollywood news in telugu

Vishwak sen Looking for bride : పెళ్ళికూతురుని వెతికి పెట్టండి అంటున్న విశ్వక్ సేన్ :-

Vishwak sen Looking for bride

Vishwak sen Looking for bride : అవునండి మీరు విన్నది నిజమే కాకపోతే కొంచెం చేంజ్ అడిగింది విశ్వక్ సేన్ ఏ , కానీ అర్జున్ కుమార్ అల్లం గా. అసలు అర్ధం అవడం లేదు కదా చెప్పేది.

ఇపుడు చుడండి , అర్జున్ కుమార్ అల్లం కి 30 ఏళ్ళు వచ్చేశాయి. పొట్ట కూడా ముందుకు వస్తుంది. హెయిర్ ఫాల్ అవుతుంది అని భయపడుతూ.. అతని క్యాస్ట్ లో అమ్మాయిలో దొరకడం లేదు కాస్త మీరు వెతికి పెట్టండి . కట్నం కూడా అవసరం లేదు అని చెప్పాడు. అసలు విశ్వక్ ఏంటి ఎవరిలాగానో చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.

రవి కిరణ్ రాసిన కథని , విద్య సాగర్ అనే దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి అశోక వనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం లో హీరోగా విశ్వక్ చేయబోతుండగా అందులోని హీరో క్యారెక్టర్ ఏ అర్జున్ కుమార్ అల్లం. ఇపుడు మీకు అర్ధం అయింది అనుకుంట.

విశ్వక్ సేన్ 7 వ సినిమా గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని యస్.వి.సి.సి డిజిటల్ బ్యానర్ పై బాపినీడు మరియు సుధీర్ ఈదర నిర్మించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది ఈ సినిమా.

చూడాలి మరి అశోక్ కుమార్ అల్లం గా విశ్వక్ కామెడీ ఏ రేంజ్ లో పండించబోతున్నాడో .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button