Tollywood news in telugu

Vishwak Sen: విశ్వక్ సేన్ కొత్త సినిమా షురూ…!

“ఫలక్నామా దాస్” “హిట్” వంటి చిత్రాలతో మాస్ కా బాప్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్…గత తొమ్మిది ,పది నెలల నుండి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విశ్వక్.. ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ సాధించిన “ఓ మై కాదవులే” చిత్ర తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు.

ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. PVP సినిమా, SVC బ్యానర్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్వత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ చిత్రానికి డైలాగులు రాయబోతున్నాడు.

Read  తెలంగాణలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button