Tollywood news in telugu

డబ్బుతో విశాల్ ని కొనుక్కోవడానికి సిగ్గుండాలి?

డబ్బుతో  విశాల్ ని కొనుక్కోవడానికి సిగ్గుండాలి?

అనిషా , విశాల్ ఒకరినొకరు పెళ్లిచేసుకోబుతున్నారనేది తెలిసిన విషయమే అయితే ఒక నెటిజెన్ అనిషా ని అసభ్యంగా ట్వీట్ చేశారు, “డబ్బుతో విశాల్ ని కొనుక్కోవడానికి సిగ్గులేదా?” అని , అయితే దీనికి అనిషా స్పందించారు,

అనిషా రిప్లై చేస్తూ, ఈ ట్వీట్ తో నువ్వు విశాల్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో అర్ధం అయింది , జీవితం పైన విశ్వాసం ఉంచండి, ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది అని బదులివ్వగా మిగతా నెటిజన్స్ అనిషా ట్వీట్ పట్ల మెచ్చుకుంటూ చాల ఓపికగా బదులిచ్చారంటూ రీట్వీట్లు చేశారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button