News

virushka baby photos: ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన విరుష్క దంపతులు !

virushka baby pics

virushka baby pics : ప్రముఖ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క ఇండియాలోనే ఎంత  ఫేమస్ జంటనో అందరికి తెలిసిన విషయమే, మరి ఇపుడు ఈ జంటకు తోడుగా ఒక చిన్నారి వచ్చింది. అదేనండి  విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ) దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించింది.

మరి ఈ చిన్నారిని చూడాలని కోహ్లీ అభిమానులు, అనుష్క అభిమానులు ఎంతగానో ఆతృతగా ఉన్నారు. కానీ వారి ఆశలపై మాత్రం విరుష్క జంట నీళ్లు చల్లారు.

ఈ జంటకు పుట్టిన  చిన్నారి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వారి చిన్నారి ఫోటో ను విడుదల చేయాలనే అభిమానులకోరిక తీర్చలేక పోతున్నామని విరుష్క జంట విజ్ఞప్తి చేసింది.

Read  కరోనా నుండి కోలుకున్నా వారు 140 రోజుల్లోనే మరణిస్తున్నారు.. ఎందుకంటే..
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button