Virgin Story Movie Review :-

Movie :- Virgin Story (2022) Review
నటీనటులు :- విక్రమ్ సహిదేవ్ , సౌమిక పాండియన్ మొదలగు
నిర్మాత :- లగడపాటి శ్రీధర్
సంగీత దర్శకుడు :- అచు రాజమణి
దర్శకుడు :- ప్రదీప్ అట్లూరి
Story (Spoiler Free):-
ఈ కథ హీరోయిన్ బ్రేకప్ సీన్ తో మొదలవుతుంది.తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఎలా అయిన ఫీల్ అయ్యేలా చేయాలని పియు ( హీరోయిన్) వన్ నైట్ స్టాండ్ కి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో హీరో విక్కీ ( విక్రమ్ ) నీ బార్ లో మీట్ అవడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్ జరుగుతుందా లేదా అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- లీడ్ పైర్ వారి పాత్రలో బాగా నటించారు.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎:-
- కథ మరియు కథనం
- దర్శకత్వం
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- పూర్తిగా ఒకే అంశం పై సాగతీయడం.
Overall :-
మొత్తానికి వర్జిన్ స్టోరీ అనే సినిమా మైన్ లీడ్స్ ఎంత అలరించాలని ట్రై చేసిన దర్శకుడు కధనం సరిగా రాసుకోకపోవడం తో విఫలం అయింది. ఒక్కే అంశం పై సాగతియడంతో పూర్తిగా నిరాశ కలిగిస్తుంది.
ఎడిటింగ్ అస్సలు బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే పెరఫార్మన్సెస్ తో ప్రేక్షకులని సినిమాతో కట్టిపడేయలేము. మొత్తానికి ఈ సినిమా ఈ వారం స్కిప్ చేయడమే మంచింది.
Rating:- 2/5