Tollywood news in telugu

Virender Sehwag: ‘ఇంట్లో దూరి మరీ..పిచ్చ కొట్టుడు కొడతారు’

నేటితో ముగిసిన ఆసీస్ -ఇండియా 4వ టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక విజయం భారత్ ఖాతాలో నమోదు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడంతో… ఆ లక్ష్యాన్ని సాధించడానికి టీమిండియా యువ క్రికెటర్లు అద్భుత ఇన్నింగ్స్ చేశారు.

ఈ జట్టులో సీనియర్ ప్లేయర్లయిన విరాట్ కోహ్లీ, బూమ్రా,షమీ, అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ వంటి క్రికెటర్లు లేకపోయినా ..రహానే నాయకత్వంలో భారత్ కి విజయాన్ని అందించారు. దీంతో క్రికెటర్లపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అనే విధంగా సీనియర్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
క్రేజీ నే సంతోషం కలిగిస్తోందన్ని..ఇదో కొత్త ఇండియా అన్ని..మీ ఇంట్లో దూరి మరి కొడుతారని..అడిలైడ్ లో ఏ ప్రదర్శన అయితే యువ క్రికెటర్లు చేశారో.. అది జీవితాంతం గుర్తు ఉంటుందని..ఎన్నో ప్రపంచ కప్ లు గెలిచిన …కానీ ఇది స్పెషల్ అని…అందులో పంత్ ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ అన్ని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Read  పూజ హెగ్డే పారితోషికం ఫిగర్ తెలిస్తే... ఫ్రీజ్ ఐ పోవాల్సిందే... !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button