Tollywood news in telugu

Virata Parvam teaser : ప్రియమైన అరణ్య నీకునేను అభిమానిని అయిపోయాను అంటూ.. మొదలయ్యే డైలాగుతో .. ” విరాటపర్వం” టీజర్ రిలీజ్..

Virata Parvam teaser

Virata Parvam teaser : దగ్గుబాటి వంశం నుండి వచ్చిన డైనమిక్  హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం “విరాటపర్వం”. ఈ సినిమాకు వేణు ఊడుగుల డైరెక్షన్ చేసాడు. మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా నాచురల్ హీరోయిన్ ‘ సాయి పల్లవి’ నటిస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్  పోస్టర్, పాటల ద్వారా  సినిమాపై  భారీ అంచనాలు పెరిగాయి.

 విరాటపర్వం నుండి విడుదలైన’ కోలో కోలోయమ్మ’ అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్బంగా తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయింది . ఈ మూవీ యొక్క ట్రైలర్ ను   మెగాస్టార్  చిరంజీవి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసాడు. అలాగే చిత్ర యూనిట్ సబ్యులకు  శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అందాల తార ప్రియమణి , భారతక్కగా ఒక  పవర్ ఫుల్  రోల్ లో కనిపించనుంది. అదేవిదంగా తారాగణం నవీన్ చంద్ర, జరీనా వహాబ్, నందితా దాస్, నవదీప్,  లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button