Only for family
కొడుకు,కూతురుతో విరుష్క జోడి….వైరల్ ఫొటోస్ !
టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ,హీరోయిన్ అనుష్క ఫోటోలు ఒక బాబు ను పాపను ఎత్తుకొని, ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఫ్యూచర్లో విరాట్ ఫ్యామిలీ పిల్లలతో ఎలా ఉండబోతున్నాయో ఈ జంట ను అభిమానించే వాళ్ళు ఈ ఫేక్ ఫొటోస్ ను తెగ వైరల్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ లు కలిసున్నా ఫోటోలలో చిన్నారుల ఫోటోలను జోడించి అభిమానులు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

ఈ జోడికి బిడ్డ పుడితే ఇలాగె ఉంటది అని, కొడుకు పుడితే ఇలాగె ఉంటాడని ఫోటోలను డిజైన్ చేసి వైరల్ చేస్తున్నారు.

విరుష్క జోడి వైరల్ ఫొటోస్

విరుష్క జోడి వైరల్ ఫొటోస్

విరుష్క జోడి వైరల్ ఫొటోస్

అనుష్క తల్లి కావడానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ ఇలాంటి ఫోటోలు వైరల్ కావడం ఈ జంటపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.