Viral news in telugu
virat kohli-anushka sharma : హల్చల్ చేస్తున్న విరుష్క జంట… వైరల్ వీడియో..!

virat kohli-anushka sharma : ఈ ఏడాది మొదట్లో విరుష్క జంట వారికీ పండంటి బిడ్డ జన్మించిందని పేర్కొంటూ అభిమానులకు ఒక గుడ్ న్యూ చెప్పారు. ఈ జంట ప్రతీసారి విహారయాత్రలకు వెళ్తూ షోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు.
గతంలో పెళ్ళికి ముందునుండి, ఆ తరువాత షోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతూ వచ్చారు. ఇపుడు తాజాగా మరోపోస్ట్ పెట్టి అభినులతో వారి సంతోషాన్ని పంచుకుంటున్నారు.

జాలీ హార్బర్ ఆంటిగ్వాలోని సముద్రం మధ్య బోట్ లో చిల్ అవుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విరుష్క వెళ్లిన ఈ విహార యాత్రలో కెఎల్ రాహుల్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. ఇక షోషల్ మీడియాలో ఇంతకుముందు విరుష్క జంటకు పుట్టిన కూతురు ఫోటో పెట్టి తన పేరు ‘వామిక ‘ అని పెట్టినట్టు ప్రకటించారు. ఈ విరుష్కల అక్షరాలు కలిసేలా ఉండటం తెలిసిందే.