Today Telugu News Updates
viral video : పెను ప్రమాదాన్ని తప్పించుకున్న మహిళా జర్నలిస్ట్ … వైరల్ వీడియో !

వార్తలు కవర్ చేసే సమయంలో జర్నలిస్టులు ప్రమాదం జరిగే ప్లేసెస్ కి వెళ్ళినపుడు వారు కూడా ప్రమాదాలకు గురిఅవుతు ఉంటారు. కానీ ఇక్కడ ఒక జర్నలిస్ట్ అలంటి ప్లేస్ కి వెళ్లి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది.
ఇటీవల నార్త్ కరోలినానాలో వరదలు ముంచేంతాయి. ఆ సమయంలో ‘ఫాక్స్ 46 ఛార్లెట్’ టీవీ రిపోర్టర్ అంబర్ రాబర్ట్స్ ఓ బ్రిడ్జిపై నిల్చుని వరద పరిస్థితులను లైవ్ లో వివర్తిస్తుంది.
ఆ టైమ్ లో ఒక కూలుతున్న బ్రిడ్జ్ గురించి లైవ్ లో చెప్తూ ఉండగా రిపోర్ట్రర్ కు అనుమానం రావడంతో అక్కడి నుండి లేచి పక్కకు జరిగింది.
ఊహించిన విదంగానే జర్నలిస్ట్ కూర్చున్న బ్రిడ్జ్ అప్పుడే క్షణాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ వీడియోని స్వయంగా ఆ రిపోర్ట్రర్ తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.