News

Viral: ఇదేందీ ? ఇదేందయ్య ఇది ? ఇది నేను ఎప్పుడు చూడలే..

మనం టీవీలో కొన్ని యాడ్లు చూస్తుంటాం… అందులో ఒక జుట్టు పట్టి లారీని లాగడం.. ఒక్క కండలవీరుడు సింగిల్ హ్యాండ్ తో లారీలను బస్సులను లేపడం చూస్తుంటే మనకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు అలాంటిదే ఒకటి తెలుసుకోబోతున్నారు కానీ ఇది రియల్ గా జరిగింది.

Photo Credits: Etv Bharat

ఒక భారీ ట్రక్కు ప్రమాదవశాత్తు 70 అడుగుల లోయలో పడిపోయింది. దీన్ని ఆ ఊరి గ్రామస్తులు ఎలాంటి మిషిన్స్ లేకుండా తాళ్లుతోనే ట్రక్ ను బయటకు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఈనెల 7న
నాగాలాండ్​లోని కుత్సపో గ్రామంలో ఓ భారీ ట్రక్కు 70 అడుగుల లోయలో పడడంతో.. ఆ ఊరి గ్రామస్తులంతా 100 మంది గా ఏకమై తాళ్లు, తీగలు ఎంతో ఉత్సాహంతో పాటలు పాడుతూ ట్రాక్ ని బయటికి తీశారు. ఇప్పుడు ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button