Tollywood news in telugu

Tollywood krishnudu Arrest – కృష్ణుడు రెడ్ హ్యాండెడ్‌గా

Village lo vinayakudu hero krishnudu

Vinayakudu Hero krishnudu Arrest : పలు సినిమాల్లో హీరో గాను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను , యాడ్స్ లోను నటించిన కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు , తెలిసిన సమాచారం ప్రకారం SOT పోలీసులు శిల్ప పార్క్ లోని ఓ విల్లా పైన రైడ్లు చేశారు . ఇందులో 8 మందిని అదుపులోకి తీసుకోగా కృష్ణుడు ఒకడు , ప్రముఖ నిందితుడు పెద్ది రాజు గా గుర్తించగా , వీరిని మియాపూర్ పోలీసులకి తరలించారు.

ఇటీవల డ్రగ్స్ కేసు విషయంలో ప్రముఖ సినీ ఇండస్ట్రీ పర్సన్స్ ని విచారిస్తున్న సమయంలో ఇలా కృష్ణుడు కుడా ఒక కేసులో ఇరుకోవటం తెలుగు సినీ ఇండస్ట్రీ ని కలవరపెడుతుంది .

అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి అవకతవకలు ఉన్న సినీ ఇండస్ట్రీ లో ఫేమ్ తో పాటు డబ్బు ఉండటం తో ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారన్నది నిర్వివాదాంశమైన విషయం .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button