Tollywood news in telugu
ఐదేళ్ల కింద 500 కుడా లేవు?
ఫోర్బ్స్ ప్రకటించిన 100 అఛీవర్స్ లిస్ట్ లో విజయదేవరకొండ అండర్ ౩౦ ఏజ్ లో స్థానం సంపాదించాడు.
దీనికి విజయదేవరకొండ స్పందిస్తూ నాకు 500 రూపాయలు మినిమం బాలన్స్ కూడా SBH లో మైంటైన్ చేయకపోవటం వల్ల తన SBH అకౌంట్ ని బ్లాక్ చేశారని, అయితే తన తండ్రి ఇంకో 5 ఇయర్స్ కి దాన్ని కవర్ చేసుకో అన్నారని ఇక 5 ఇయర్స్ కి ఫోర్బ్స్ లో స్థానం సంపాదించానని చెప్పాడు.
చిన్నతనంలో తన తండ్రి ఒక మాట చెప్పాడని ౩౦ ఇయర్స్ దాటాక ఏం సాధించిన అది అంత ఆనందాన్ని పరచలేదని ఏమి సాధించిన మనం ఆరోగ్యం గా హెల్తి గా ఉన్నపుడే చేయగలమని , తాను సాధించడానికి తన హార్డ్ వర్క్ నే కారణమని తెలిపాడు.