Vijay Sethupathi Labham Movie Review, Rating | లాభం

Movie Review : Labham
నటీనటులు :- విజయ్ సేతుపతి, శృతి హాసన్, జగపతి బాబు, సాయి ధన్సిక, కలైయరసన్
నిర్మాతలు :- విజయ్ సేతుపతి మరియు పి. ఆరుముకుమార్
సంగీత దర్శకుడు :- డి ఇమ్మాన్
డైరెక్టర్ :- ఎస్పీ జగనాథన్
కథ :- ఈ కథ అజ్ఞాతం నుంచి బయటకి వస్తున్నా బద్రి (విజయ్ సేతుపతి ) ని చూపిస్తూ మొదలవుతుంది. అజ్ఞాతం నుంచి నేరుగా బద్రి తన ఊరి పెద్ద అయినా జగపతిబాబు దగరికి వెళ్తాడు. అక్కడ ఉన్న తన స్నేహితులు , మనుషుల అండ దండతో ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు.
అక్కడ ఉన్న వ్యవసాయకులకు తనదైన స్టైల్ లో అగ్రికల్చర్ మీద కొత్త కొత్త ఆలోచనలు తో వ్యవసాయకుల భవిష్యత్తు మార్చాలనే ప్రయత్నం మొదలుపెడతాడు. ఇంకా తర్వాత నుంచి జగపతి బాబు మనుషులు మరియు బద్రి అనుకున్న ఆలోచనలకి అడ్డు పడేవారికి బద్రి ఎలా ఎదురుకున్నాడు అన్నది ముఖ్య కథ. ఇక్కడ బద్రి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఎందుకు అజ్ఞాతవాసానికి వెళ్ళాడు ? జగపతి బాబు కి బద్రి కి గతం లో ఎం సంబంధం ఉండేది ? వీటన్నిట్లో శ్రుతిహాసన్ పాత్ర ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
- విజయ్ సేతుపతి నటన , శ్రుతి హాసన్ పర్వాలేదు, జగపతి బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా నీ కాస్త చూసేలా చేస్తాయి.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎 :-
- దర్శకుడు సరిగ్గా తియలేకపోయారు.
- తెలిసిన కథే అయినా కథనం కొత్తగా రాసుకుని తీయాల్సింది.
- మిగితా నటీనటులు సినిమా లో ఉన్న అలరించలేకపోయారు.
- సినిమా యొక నిడివి.
- మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
- ఎడిటింగ్ బాలేదు.
ముగింపు :-
మొత్తానికి Labham అనే సినిమా విజయ్ సేతుపతి తీయలేదు అసలు ఈ సినిమా రిలీజ్ కాలేదు అనుకొని స్కిప్ చేయడం మంచిది. ఒక విజయ్ సేతుపతి, జగపతి బాబు స్టైలిష్ నటన, శ్రుతి హాసన్ కోసం చూడాలనుకుంటే చూడచ్చు. కానీ కథ కానీ కథనం కానీ ఎది బాలేదు. పేపర్ పైన ఫార్మర్ కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ, ఎక్జిక్యూషన్ ఏ బాలేదు. ఎడిటింగ్ బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ వారం ఈ సినిమాని స్కిప్ చేయడమే మంచింది.
Labham Rating:- 1.75 /5