Vijay Sethupathi Labham Movie Leaked in Movierulz

Labham Movie in Movierulz: రిలీజ్ అయినా మొదటి ఆట పూర్తవకముందే ఈ సినిమా పైరసీ వచ్చేసింది. టెలిగ్రామ్ లో , మూవీ రూల్స్ లో , తమిళ్ రాకర్స్ ఇలా అనేకమైన వెబ్ సైట్స్ లో ప్రజలకి ఉచిత డౌన్లోడ్ సదుపాయాలతో ఈ సినిమా లభించడం చాల బాధాకరం.
ఎస్పీ జగనాథన్ డైరెక్టర్ చేయగా , జయ్ సేతుపతి మరియు పి. ఆరుముకుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు,
కథ విషయానికి వస్తే ఈ కథ అజ్ఞాతం నుంచి బయటకి వస్తున్నా విజయ్ సేతుపతి ని చూపిస్తూ మొదలవుతుంది. అజ్ఞాతం నుంచి నేరుగా విజయ్ సేతుపతి తన ఊరి పెద్ద అయినా జగపతిబాబు దగరికి వెళ్తాడు. అక్కడ ఉన్న తన స్నేహితులు , మనుషుల అండ దండతో ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు.
అక్కడ ఉన్న వ్యవసాయకులకు తనదైన స్టైల్ లో అగ్రికల్చర్ మీద కొత్త కొత్త ఆలోచనలు తో వ్యవసాయకుల భవిష్యత్తు మార్చాలనే ప్రయత్నం మొదలుపెడతాడు. ఇంకా తర్వాత నుంచి జగపతి బాబు మనుషులు మరియు విజయ్ సేతుపతి అనుకున్న ఆలోచనలకి అడ్డు పడేవారికి జయ్ సేతుపతి ఎలా ఎదురుకున్నాడు అన్నది ముఖ్య కథ. ఇక్కడ జయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఎందుకు అజ్ఞాతవాసానికి వెళ్ళాడు ? జగపతి బాబు కి జయ్ సేతుపతి కి గతం లో ఎం సంబంధం ఉండేది ? వీటన్నిట్లో శ్రుతిహాసన్ పాత్ర ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.