Tollywood news in telugu

షూటింగ్ అయ్యాక అందరికి అడక్కుండానే డబ్బులు ఇచ్చాడు : బుచ్చి బాబు

Vijay sethupathi in uppena : విజయ్ సేతుపతి అంటే ఒక యాక్టింగ్ ఆక్టోపస్ గా రక రకాలుగా చెప్తారు , ఏ క్యారెక్టర్ అని చూడకుండా ప్రతి క్యారెక్టర్ లో తాను ఇమిడి పోతాడు , రీసెంట్ గా వచ్చిన మాస్టర్ విజయం లో తాను కీలక పాత్ర పోషించాడు , అలాగే ఇళయతలపతి విజయ్ ని విలన్ రోల్ తో డామినెట్ చేసాడు , తాను ఇటీవల నటించిన ఉప్పెన తెలుగు లో సంచలన విజయం గా దూసుకుపోతుంది, తనని అందరూ యాక్టింగ్ లోనే అందరూ ఆరాధిస్తారు , కానీ తాను ఒక మంచి మనసున్న వ్యక్తి అని తనతో అనుబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు .

Vijay sethupathi in uppena

ఇక అసలు విషయానికి వెళ్తే తాను నటించిన ఉప్పెన సినిమా అయిపోయాక తనతో ఉన్న యూనిట్ మెంబెర్స్ కి డబ్బు పంచాడు , అయితే ఇదే మొదటి సారి కాదు తమిళ్ లో ఇలా చాలా సార్లు చేశారు , అలాగే తాను ఫ్యాన్స్ ని చూసుకునే విధానం మిగతా స్టార్ హీరోస్ కి ఆదర్శం గా ఉంటుంది .

ఇక సెట్ వదిలి వెళ్ళేటపుడు తాను మల్లి తెలుగు సినిమా లో నటిస్తాను అని చెప్పాడంట , ఈ విషయం డైరెక్టర్ బుచ్చి బాబు చెప్పడం విశేషం

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button