Tollywood news in telugu

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ డేడికేషన్ కి షాక్ అయిన పూరీ…!

vijay devarakonda liger

vijay devarakonda liger : విజయ్ దేవరకొండ లైగర్ మూవీ విషయంలో తీసుకున్న నిర్ణయానికి  పూరీ..ఛార్మీ లు షాక్ అయ్యారట. వారి నోట మాటకూడా రాలేదట… మరి ఆ విషయం ఏముంటుంది అనుకుంటున్నారా… ఇపుడు విజయ్ చేస్తున్న మూవీని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనీ నిర్ణయించుకొని పగలు రాత్రి తేడాలేకుండా, హోటల్ కి కూడా వెళ్లకుండా షూటింగ్ పూర్తీ చేసుకుంటానని చెప్పడంతో పూరి..ఛార్మి లు షాకి గురై… విజయ్  ఇంత డెడికేషన్ తో వర్క్ చేస్తాడా అని అనుకున్నారట.

కరోనా కారణంగా వెనుకపడ్డ ఈ సినిమా షూటింగ్ , వీలైనంత తొందరగా పూర్తిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూట్ లో  విజయ్‌తోపాటు అనన్యా పాండే, రమ్యకృష్ణలు రంగంలోకి దిగారు. ఇందులో  రమ్యకృష్ణ విజయ్‌ దేవరకొండకు తల్లి గా  నటిస్తుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button