Tollywood news in telugu
విజయ్ దేవరకొండ పై విమర్శలు…!

vijay devarakonda ఈ మధ్యన ప్రజలు నాయకున్ని ఎన్నుకొనే విధానం పై స్పందించిన విజయ్ దేవరకొండ ఓటు హక్కు కేవలం పేదవాళ్ళకే ఉండాలని, ధనికులకు, లిక్కర్ కి అమ్ముడు పోయినవాళ్లకు, డబ్బుకు అమ్ముడు పోయినవాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని విజయ్ దేవరకొండ అన్న మాటలకి, బాలీవుడ్ నటుడు గుల్షన్ విజయ్, దేవరకొండ కి కౌంటర్ ఇచ్చాడు. ‘తలలో ఒత్తిడిని తగ్గించడానికి ఒక హెయిర్ కట్ ‘ ని సూచిస్తాను. అని కామెంట్ చేసాడు.
ఈ కౌంటర్ కి విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ స్పందిస్తూ గుల్షన్ గారు మీరు కామెంట్ చేసేముందు విజయ్ అన్న మాటలను అర్ధం చేసుకొని మాట్లాడాలని సూచించారు.