Tollywood news in telugu

Vijay Devarakonda: రౌడి పంచ్ వచ్చేసింది…

Photo Credits: Instagram

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి హీరో సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ.. ఆటిట్యూడ్ , స్టైల్, నటన తో అభిమానులు సంపాదించుకున్నాడు సినిమా సినిమాకి యువతలో విజయ్ కి క్రేజ్ పెరిగిపోతుంది.

Photo Credits: Instagram

విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం వరల్డ్ ఫేమస్ లవర్ వంటి హిట్లతో దూసుకెళుతున్నారు. ఆయన కొత్త సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

చిత్ర బృందం గతంలో ప్రకటించిన విజయ్ మూవీ ఫస్ట్ లుక్ ని నేడు విడుదల చేశారు. దానికి తోడు ఈ చిత్ర పేరును “లైగర్’ అన్ని ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ దేవరకొండ చేతులకు గ్లోజులు వేసుకొని పంచ్ ఫోజ్ లో డిఫరెంట్ లుక్ లో ఉండడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ లోని అగ్ర నిర్మాతయిన కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button