News

ఫుట్ బాల్ ఆటలో అదరగొడుతున్న… కాలు లేని కుర్రాడు .. వీడియో వైరల్ !

football

ఒక కాలు లేని కుర్రాడు తనకి కలులేదని ఏమాత్రం ఆలోచించకుండా తోటి స్నేహితులతో కలిసి ఆడుకొనేవాడు. ఇతడు మైదానంలో దిగాడంటే గెలిచేవరకు తన ఆటను కొనసాగించేవాడు .

మణిపూర్‌‌కు ప్రాంతానికి చెందిన  కునాల్ శ్రేష్టాకు పుట్టుక నుంచి కుడి కాలు లేదు.ఇతడు ఒక చేతి కర్ర సాయంతోనే  ఒంటి కాలితో ఫుట్‌బాల్ ఆడతాడు,అలాగే  సైకిల్ ని కూడా ఎంతో చక్కగా  తొక్కేస్తాడు.

ఎందుకంటే ఇతని తల్లి ఏ రోజు వికలాంగుడని భావించలేదు, దీంతో కునాల్ అన్నిరకాల ఆటలను నేర్చుకున్నాడు.

ఈ సందర్భంగా కునాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఫుట్‌బాల్ ఆట చాలా ఇష్టం. మొదట్లో నాకు ఫుట్‌బాల్ ఆడేందుకు కాలును బ్యాలెన్స్ చేయడం చాల కష్టమయ్యేది.  కానీ, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. అందరిలాగానే నేను కూడా ఫుట్‌బాల్ ఆడగలుగుతున్నా. అని సంతోషం వ్యక్తం చేసాడు.

Read  Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్నిప్రారంభించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్....ఎక్కడో తెలుసా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button