Political News

VH Hanumanth Rao: తనకు రేవంత్ రెడ్డి అనుచరుల నుండి ప్రాణ హాని ఉందాన్ని డీజీపీకి లేఖ రాసిన వీహెచ్

VH Hanumanth Rao: తనకు రేవంత్ రెడ్డి అనుచరుల నుండి ప్రాణ హాని ఉందాన్ని డీజీపీకి లేఖ రాసిన వీహెచ్: తనకు రేవంత్ రెడ్డి అనుచరులు తరచు చంపేస్తామంటూ కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. తనకు రేవంత్ రెడ్డి అనుచరుల నుండి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ పెంచాలని లేఖలో పేర్కొన్నారు.

తాజాగా వీహెచ్ హనుమంతరావు అధిష్టానం రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేవంత్ రెడ్డి అనుచరులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారి ఫోన్ నెంబర్లను హనుమంతరావు స్థానిక పోలీస్ స్టేషన్ అందించి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button