Tollywood news in telugu
వెంకటేష్ నటించిన సినిమాకు జాతీయ అవార్డ్

మన తెలుగు సినిమాలకి ముందు నుండి జాతీయ అవార్డు లో చిన్న చూపే, మన కన్నా హిందీ, తమిళ్ , మలయాళం లాంటి సినిమాలకి పెద్ద పీట వుండేది, కాలం మారినా కొద్ది తెలుగు సినిమాలు ఇతర బాషల్లో పెద్ద స్థాయిలో అనువాదం చేసుకునే స్థితి వచ్చేసింది,. అహుబలి పుణ్యమా అని అన్ని ఇండస్ట్రీస్ తెలుగు సినిమాల వైపు చూస్తుంది.
వెంకటేష్ , వరుణ్ నటించిన f2 సినిమాకి జాతీయ అవార్డ్ దక్కింది, ఫానొరమ క్యా ఫర్ 2019 ఫీచర్డ్ ఫిల్మ్ కేటగిరీలో లో ఈ సినిమాకి పురస్కారం దక్కింది, 26 హిందీ ప్రాంతీయ బాష సినిమాల కేంద్ర సమాచార శాఖ ఈ అవార్డులను ప్రకటంచింది. ఈ అవార్డ్ సాధించిన ఏకైక తెలుగు సినిమాగా f2 నిలిచింది.