Tollywood news in telugu

విక్టరీ వెంకటేష్ కి తమిళ్ హీరో మోహన్ లాల్ షాకిచ్చాడు

venkatesh drusham 2 : విక్టరీ వెంకటేష్ కి మలయాళీ హీరో మోహన్ లాల్ షాకిచ్చాడు…. 2013 మలయాళీ విడుదలైన దృశ్యం చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్నికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు… ఈ సినిమా మర్డర్ సస్పెన్స్ తో ప్రేక్షకులను అలరించింది… ఈ చిత్రం తెలుగు,హిందీ ,కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యింది… ప్రతి భాషలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది….

ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాడు… ఈ దృశ్యం సీక్వెల్ లో మోహన్ లాల్ సహా అన్ని పాత్రలు అదేవిధంగా కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు… ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 21న ప్రారంభించి, 46 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు… ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది…దీంతో ఈ చిత్రం కోసం మోహన్ లాల్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు… ఈ దృశ్యం సీక్వెల్ ని తెలుగులో కూడా అనువాద ఇస్తున్నట్లు మోహన్ లాల్ స్పష్టం చేశారు.. దీంతో విక్టరీ వెంకటేష్ తెలుగులో దృశ్యం 2 చేయకుండా మోహన్ లాల్ షాక్ ఇచ్చారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button