Viral news in telugu

Viral Video : కట్టుకున్నోడి కంటే కోతి నయం… కూరగాయలు తరుగుతున్న వానరం…వీడియో వైరల్…!

Vegetables declining monkey ... video viral

ప్రతి ఇంట్లో భార్యభర్తలంటే ఎలా ఉండాలి  పనిలో చేదోడువాదోడుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఒకరికి ఒకరు సహాయపడే టైం గాని  అంత ఓపిక గాని  ఎక్కడిది . అన్ని ఆర్డరులే, అయిపోయాయి. కానీ ఇక్కడ ఒక వానరం ప్రేమగా పెంచుకుంటున్న వారి  ఇంట్లో ఆ ఇల్లాలికి ఎంతగా సహాయపడుతుందో చుడండి. ఆ ఇల్లాలు కూరగాయలు తరుగుతుంటే, అది చూసి వానరం కూడా లాంగ్ బీన్స్ ని చేతులతో కట్ చేస్తుంది.

కొందరు కోతిని చుస్తే నెగెటివ్ గానే ఆలోచిస్తారు. అదేంటంటే కోతి ఎక్కడ గీరుతుందోనని, ఎక్కడ కరుస్తుందోనని అనుకుంటారు. కానీ అది మనం ఏమనకుంటే అదికూడా మనలను ఏమనదని గ్రహించేవారు చాల తక్కువమంది ఉంటారు.  కానీ,ఇక్కడ ఈ కోతి మాత్రం వంటలో సహాయం చేయడం విడ్డురంగా ఉన్న ఇది నిజం, మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button