Tollywood news in telugu
varudukavalenu : హీరోలాంటి ‘వరుడు కావలెను’ !

నాగసౌర్య హీరోగా , రీతూవర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘వరుడు కావలెను ‘ ఈ సినిమా సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది.
కొత్త దర్శకురాలు లక్ష్మి సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాయొక్క టైటిల్ ని ప్రకటించడంతో శౌర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అప్పటి పరిస్థితినిబట్టి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఓటిటి లో అవుతుందా చూడాలి.