Today Telugu News Updates

అమితాబ్ పైన వర్మ ట్వీట్ ట్విట్టర్లో సంచలనం

varma tweets on amitabh bachchan

varma tweets on amitabh bachchan:: RGV ట్వీట్ రావాలి అది పాజిటివ్ ఐన నెగటివ్ ఐన దానికి షేర్స్ , కామెంట్స్ వరదల రావాల్సిందే , ఇపుడు చేసిన ట్వీట్ వాటిని మించిన షేర్స్ లైక్స్ తెచ్చిపెడుతోంది .

ఇంతకీ ఆ ట్వీట్ బాలీవుడ్లో తనకి ఇష్టమైన అమితాబ్బచ్చన్ గురించి , తాను కరోనా తో హాస్పిటల్ లో జాయిన్ అయి సోషల్ మీడియాలో మెసేజ్ పంపిన విషయం తెలిసిందే , దానికి వర్మ రీట్వీట్ చేస్తూ “సర్కార్ నువ్వు కరోనాని చంపి గెలిచి వస్తావు నువ్వెప్పుడూ గెలిచినట్టుగానే కానీ నీ గురించి నేనేమి దేవుణ్ణి ప్రే చేయను ఎందుకంటే కరోనా చచ్చిపోతుంది నీతో గెలవలేక ” అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు.

ఈ ట్వీట్ ఇపుడు షేర్స్ ప్రబంజనంల మారిపోయింది, లైక్స్ ల హోరు తో మారుమోగుతోంది ట్విట్టర్లో . అయితే ఈ ట్వీట్ చుసిన ప్రతి ఒక్కరు షేర్ చేయలేకుండా ఉండలేకపోతున్నారు , అయితే తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్స్ తో పాటు బాలీవుడ్ అందరూ బడా స్టార్స్ వరకు అమితాబ్బచ్చన్ కి ట్వీట్స్ రిప్లై ఇస్తూనే తమ ఇష్టాన్ని తెలుపుతున్నారు .

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button