Tollywood news in telugu

‘వకీల్ సాబ్’ మూవీలో దుమ్మురేపుతున్న ‘సత్యమేవ జయతే’ సాంగ్ రిలీజ్…

vakeel saab new song release

vakeelsaab satyamevajayate song :టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’  మూవీ నుండి మరో కొత్త సాంగ్ రిలీజ్ అయింది.  “మన తరఫున నిలబడగల నిజం మనిషిరా..” అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో విడుదలచేసింది. ఈ పాటకు సంగీతం థమన్ అందించగా… సాహిత్యాన్ని  రామజోగయ్యశాస్త్రి అందించారు.

బాలీవుడ్ లో హిట్ కొట్టిన ‘ పింక్’ సినిమాకి  రీమేక్ గా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ మూవీకి  శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా … అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల  కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతోంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button