Tollywood news in telugu

Urmila Matondkar : అప్పటి రంగీలా హీరోయిన్…ఇపుడు MLC !

ఊర్మిళ ఈమె ఎవరో ఇప్పటి యూత్ కి అంతగా తెలీదు, ఈమె గతంలో రాంగోపాల్ వర్మ తీసిన రంగీలా,సత్య,అంతం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు ఈ హీరోయిన్ కాస్త ఎం ఎల్ సి గా ఎన్నికైంది.

Urmila Matondkar

ఈ బాలీవుడ్ భామ రాజకీయాల్లో ఎంటరై కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు. గతంలో ఉత్తర ముంబై నుండి పోటీచేసి బి జె పి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

తరవాత శివసేనలో చేరి ఇపుడు కొనసాగుతున్నారు. ఇపుడు ఊర్మిళ మహారాష్ట్ర శాసనమండలిలో 12 స్థానాలు ఉన్నాయి . అందులో గవర్నర్ కోటాలో ఉర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి తనతో పాటుగా మరో నటుడు ఆదేశ్ బండేకర్, సింగర్ ఆనంద్ షిండే ను కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నారు అని తెలుస్తుంది.

ఊర్మిళ మాటోండ్కర్ పిక్స్ Photo : Twitter

ఊర్మిళ మాటోండ్కర్ పిక్స్ Photo : Twitter

ఊర్మిళ మాటోండ్కర్ పిక్స్ Photo : Twitter

ఊర్మిళ మాటోండ్కర్ పిక్స్ Photo : Twitter

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button