Uppena Sequel script is Ready : ఉప్పెన 2 కి సర్వం సిద్ధం :-

Uppena Sequel script is Ready : అవును మీరు విన్నది నిజమే ఉప్పెన 2 కథ ఎపుడో సిద్ధం చేసి పెట్టారంట. నిజం చెప్పాలంటే ఉప్పెన 2 కథ రాసుకున్నాకే ఉప్పెన ముందుగా తీశారంట. అస్సలు అర్ధం అవడం లేదు కదా. మేము చెప్తాము.
మ్యాటర్ లోకి వెళ్తే ఇటీవలే ఉప్పెన దర్శకుడు అయినా బుచ్చి బాబు గారు ఒక షాకింగ్ వార్త వెల్లడించారు. అదేంటంటే ఉప్పెన కంటే ముందే ఉప్పెన 2 కథ సిద్ధం చేసుకున్నాను. కాకపోతే ముందుగా ఉప్పెన తీయాల్సివచ్చింది. అనుకున్న దాని కంటే ఉప్పెన కి ప్రేక్షకాదరణ ఎక్కువే రావడం తో ఉప్పెన 2 తీయాలని ఫిక్స్ అయ్యాను. త్వరలో ఈ సినిమాకి సంబందించిన వివరాలు వెల్లడిస్తాను.
ఉప్పెన 2 కథ చాల కొత్తగా ఉంటుంది. వరల్డ్ లోనే ది బెస్ట్ లవ్ స్టోరి. ఎవరి ఊహించని రీతిలో ఉండబోతుంది అని బుచ్చి బాబు గారు తెలిపారు. ఈ వార్త వినగానే ఉప్పెన సినిమా ఫ్యాన్స్ చాల ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి కొంతమంది దీనిపై పాజిటివ్ ట్రోల్ల్స్ వేయడం మొదలుపెట్టారు అపుడే.
ఈసారి ఉప్పెన 2 లో హీరో హీరోయిన్ లుగా ఎవరు ఉంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇయ్యలేదు బుచ్చి బాబు. ఎలాగో ఉప్పెన 2 కొత్త కథ కాబ్బటి కొత్త హీరో హీరోయిన్ తో సినిమా తీసే ఛాన్సెస్ ఉన్నాయి.
లేదంటే వైష్ణవ తేజ్ మరియు కృతి శెట్టి నే పెట్టి వరల్డ్ బెస్ట్ లవ్ స్టోరీ తీస్తారేమో చూడాలి మరి. దీనిపై సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తారు. ఏదేమైనా ఉప్పెన 2 మాత్రం కచ్చితంగా ఉండబోతుందని అర్ధం అయింది ప్రస్తుతానికి.